Names of weekdays in Telugu. Each weekday has a commonly used name and a linguistic name.
Also each day is related to a planet as per the "Panchangam".
తెలుగు లో వారములు పేర్లు మరియు ప్రతినామములు. ప్రతీ రోజు ఒక గ్రహము పేరు కలిగి వుంటుంది:
1. ఆది వారము లేదా భానువారము - Ādivāraṁ or Bhanuvaram - Sunday
Bhanu = Sun
2. సోమవారము లేద ఇందువారము - Sōmavāraṁ or Induvaram - Monday
Soma = Indu = Moon
3. మంగళవారము లేదా భౌమవారము - Maṁgaḷavāraṁ or Bhoumavaram - Tuesday
Mangala = Mars
4. భుదవారము లేదా సౌమ్యవారము - Budhavāraṁ or Soumyavaram - Wednesday
Bhuda = Mercury
5. గురువారము లేదా బృహస్పతివారము లేదా లక్ష్మీవారం- Guruvāraṁ or Bruhaspativaram or Lakshmivaram - Thursday
Guru = Bruhaspati = Jupiter
6. శుక్రవారము లేదా భ్రుగువారము - Śukravāraṁ or Bhrughuvaram - Friday
Sukra = Bhrugu = Venus
7. శనివారము లేదా మందవారము - Śanivāraṁ or Mandavaram - Saturday
Sani = Saturn
No comments:
Post a Comment