Like how the years have names, the months also have names.
సంవత్సరములకు ఏవిధంగా పేర్లు వున్నాయో అదే విధంగా తెలుగులో నెలలకు కూడా పేర్లు ఉన్నాయి.
Following 12 are the names of the Telugu months:
ఈ పన్నెండు నెలల పేర్లు:
1. Caitram - చైత్రం,
2. Vaiśākham - వైశాఖం
3. Jyeṣṭha - జ్యేష్ఠ
4. Āṣāḍham - ఆషాఢం
5. Śrāvaṇam - శ్రావణం
6. Bhādrapadam - బాద్రపదం
7. Aśvayujam - ఆశ్విజం
8. Kārtikam - కార్తీకం
9. Mārgaśīrṣam - మార్ఘశిరం
10. Pauṣam - పుష్యం
11. Māgham - మాఘం
12. Phālgunam - ఫాల్గుణం
Each year is divided into 3 "Kalamulu " (కాలములు ).
ప్రతి సంవత్సరములో మూడు కాలములు ఉండును.
1. వేసవి కాలము (Vesavi Kalamu) - Caitram చైత్రం, Vaiśākham వైశాఖం, Jyeṣṭha జ్యేష్ఠ, Āṣāḍha ఆషాఢం - Summer
2. వర్షా కాలము (Varsha Kalamu) - Śrāvaṇa శ్రావణం, Bhādrapada బాద్రపదం, Aśvayujam ఆశ్విజం, Kārtikam కార్తీకం - Rainy Season
3. చలి కాలము (Chali Kalamu) - Mārgaśīrṣam మార్ఘశిరం, Pauṣam పుష్యం, Māgham మాఘం, Phālgunam ఫాల్గుణం - Winter

No comments:
Post a Comment