Similar to week names, based on moon movements and positions every day will have a "Thithi".
There are 15 Thithis as per Telugu panchangam. The group of 15 Thithis are called as Pakshamu (పక్షము).
Each Thithi is identified by associated waxing moon (శుక్ల పక్షము, శుద్ధ పక్షము ) and waning moon (కృష్ణ పక్షము, బహుళ పక్షము) phases.
వారముల పేర్లు ఉన్నట్లే, చంద్రుని రూపము బట్టి ప్రతి నెలను రెండు పక్షాలుగా విభజించారు. ప్రతి పక్షములో పదిహేను తిథులు ఉంటాయి.
శుక్ల పక్షము లేదా శుద్ధ పక్షము - Sukla Pakshamu or Suddha Pakshamu (Waxing Moon):
1. శుద్ధ పాడ్యమి - Suddha Padyami
2. శుద్ధ విదియ - Suddha Vidiya
3. శుద్ధ తదియ - Suddha Tadiya
4. శుద్ధ చవితి - Suddha Chaviti
5. శుద్ధ పంచమి - Suddha Panchami
6. శుద్ధ షష్టి - Suddha Shashti
7. శుద్ధ సప్తమి - Suddha Saptami
8. శుద్ధ అష్టమి - Suddha Ashtami
9. శుద్ధ నవమి - Suddha Navami
10. శుద్ధ దశమి - Suddha Dasami
11. శుద్ధ ఏకాదశి - Suddha Ekadasi
12. శుద్ధ ద్వాదశి - Suddha Dwadasi
13. శుద్ధ త్రియోదశి - Suddha Triyodasi
14. శుద్ధ చతుర్దశి - Suddha Chaturdasi
15. శుద్ధ పౌర్ణమి - Suddha Powrnami
కృష్ణ పక్షము లేదా బహుళ పక్షము - Krishna Pakshamu or Bahula Pakshamu (Waning Moon):
1. బహుళ పాడ్యమి - Bahula Padyami
2. బహుళ విదియ - Bahula Vidiya
3. బహుళ తదియ - Bahula Tadiya
4. బహుళ చవితి - Bahula Chaviti
5. బహుళ పంచమి - Bahula Panchami
6. బహుళ షష్టి - Bahula Shashti
7. బహుళ సప్తమి - Bahula Saptami
8. బహుళ అష్టమి - Bahula Ashtami
9. బహుళ నవమి - Bahula Navami
10. బహుళ దశమి - Bahula Dasami
11. బహుళ ఏకాదశి - Bahula Ekadasi
12. బహుళ ద్వాదశి - Bahula Dwadasi
13. బహుళ త్రియోదశి - Bahula Triyodasi
14. బహుళ చతుర్దశి - Bahula Chaturdasi
15. బహుళ అమవాస్య - Bahula Amavasya

No comments:
Post a Comment